ఫ్యాక్షన్ వారికి హత్య గురించి తెలియదంటా….

0
8
ఫ్యాక్షన్ వారికి హత్య గురించి తెలియదంటా….
కడప న్యూస్‌టుడే:
*అల్లర్లు జరుగుతాయని హత్య అని చెప్పలేదు.
వివేకానందరెడ్డి హత్యపై ఏపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వైఎస్ అవినాశ్ రెడ్డి చెప్పారు. ‘ వివేకా చనిపోయారనే విషయం తెలిసి ప్రజలు భారీగా వచ్చారు. ఆ సమయంలో అల్లర్లు జరుగుతాయనే హత్య అని చెప్పలేదు. పోలీసులకు నేనే సమాచారం ఇచ్చాను. అరగంటలో వారు రాగానే శవపంచనామా చేయాలని చెప్పాం. గుండెపోటు అని ఎవ్వరూ చెప్పలేదు. ఏపీ సిట్‌పై నమ్మకం లేదు. సీబీఐ విచారణ చేయాలి. దీనిపై రాజకీయాలు చేయడం దుర్మార్గం ‘ అని అన్నారు.
                                                                                         డెస్క్:నాగలక్ష్మి