రూపాయి కోసం పోరాటం…

0
6
రూపాయి కోసం పోరాటం…

   న్యూస్ టుడే హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన వివాదస్పద మైంది . రేవంత్ రెడ్డి అరెస్ట్ పిటిషన్ పై జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహార్ , జస్టిస్ టి. అమర్ నాధ్ గౌడ్లతో కూడిన ధర్మసనం బుధవారం మరోసారి విచారణ చెపట్టింది. మరోవైపు రూపాయి అయిన సరే పరిహారం మాత్రం చెల్లించాలంటూ రేవంత్ రెడ్డి లాయర్ కోరారు.అరెస్ట్ కు దారితిసిన పరిస్ధితులను కోర్టు ముందు ఉంచుతామని తెలిపాఉ. దీంతో తదుపరి విచారణ ఆనెల న తేదీకి వాయిదా వేసింది న్యాయస్ధానం.

                                                                                                                                                                                            డెస్క్: ఆరిఫ్ & గౌస్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here