ఫ్రెష్ గా ఫీలవుతారు….

0
14
ఫ్రెష్ గా ఫీలవుతారు….
సువాననందించే పైనాపిల్ చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని శుభ్రపచడమే కాకుండా నిర్జీవంగా మారిన, పొడి బారిన చర్మాన్ని తేజోవంతం చేసి, చర్మాన్ని నునుపు చేస్తుంది. పైనాపిల్ ముక్కలను ముఖం, శరీరం మీద కొద్దిసేపు రుద్ది స్నానం చేసినట్లైతే మీరు ఫ్రెష్ గా ఫీలవుతారు.
                                                                                          డెస్క్:సుప్రియ.