గీతా సారాంశం …

0
6
 గీతా సారాంశం …

 అయ్యందేదో మంచికే అయ్యింది. అవుతున్నదేదో అదీ మంచికే అవుతుంది. అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతోంది. నీవేమీ పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్? నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్? నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నీవు ఏదైతే పొందావో ఇక్కడే ఇచ్చావు. ఈ రోజు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా! మరి రేపు మరొకరి సొంతం కాగలదు. పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ” ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

                                                                                            డెస్క్ : ఆ. దుర్గ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here