గోధుమగడ్డి రసం ప్రయోజనాలు…

0
2
గోధుమగడ్డి రసం ప్రయోజనాలు…

* గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్తకణాలు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక్ ఆసిడ్, ఐరన్ పుష్కలంగా    ఉంది. ఎర్రరక్తకణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి.  ** ఈ రసాన్ని క్రమం తపకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు.జీర్ణకోశంలోని కొలస్ట్రాల్ ను ఇది కడిగేస్తుంది. ** ముఖ్యంగా క్యాన్సర్ రోగులు గోధుమ గడ్డి రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుటపడుతుంది.

                                                                                                                    డెస్క్:దుర్గ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here