మార్కెట్ లో బంగారం, వెండి ధరలు…………..

0
7
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు…………..

 (టిన్యూస్10)న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….

  • 24 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 34,800…
  •  22 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 33,120…
  •  వెండి కిలో ధర రూ.39,300… 

                      వివరాల్లోకి వెళితే……వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,800, విశాఖపట్నంలో రూ.35,760, ప్రొద్దుటూరులో రూ.34,420, చెన్నైలో రూ.34,510గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,120, విశాఖపట్నంలో రూ.32,890, ప్రొద్దుటూరులో రూ.30,890, చెన్నైలో రూ.32,940గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,300, విశాఖపట్నంలో రూ.40,400, ప్రొద్దుటూరులో రూ.40,000, చెన్నైలో రూ.42,300 వద్ద ముగిసింది.