గ్రీన్ బీన్స్ తినడంలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు…

0
8
గ్రీన్ బీన్స్ తినడంలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు…

* శరీరానికి కావాల్సిన ఎనర్జీ అందుతుంది. * చర్మం, జుట్టును మృధువుగా ఉంచుతుంది. *విటమిన్ కె అంది ఎముకలు బలంగా ఉంటాయి. * కంటిచూపును మెరుగుపరుస్తుంది. * శరీరంలో అనవసరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. * క్యాన్సర్, డయాబెటీస్ లక్షణాలను తగ్గిస్తుంది. * శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. నోట్: ఎలర్జీ ఉన్నవారు తినకుంటే మంచిది.

                                                                                                                     డెస్క్:దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here