గన్ ను ఒక టాయ్ గా……

0
2
 గన్ ను ఒక టాయ్ గా……

న్యూస్ టుడే,వాషింగ్టన్: గర్భవతి అయిన తల్లిని నాలుగేళ్ల చిన్నారి తూపాకితో కాల్చిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సీటెల్ కు చెందిన 8నెలల గర్భిణి తన భర్త కలిసి టీవీ చూస్తోండగా,అదే సమయంలో పక్కగదిలో ఆడుకుంటున్న వారి కొడుకుకు బెడ్ కింద తుపాకి దొరికింది. ఆడుకొంటూ తల్లి వద్దకు వచ్చిన చిన్నారి వెనుక నుంచి ఆమె తలపై కాల్పులు జరిపాడు.దోంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ చిన్నారి తండ్రి ఆమెను ఆసుపత్రికి తరలించాడు.ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని,అయితే ఈకేసులో తండ్రి విచారణను ఎదుర్కొవలసిన అవసరం ఉందని కింగ్స్ కంట్రీ షెరీఫ్ ఆఫీస్ ప్రతినిధి రియాన్ అబాబ్ తెలిపారు.                                                                                                                        డెస్క్-డి.సునీత ఎస్.విజయలక్ష్మీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here