హైఅలర్ట్ ప్రకటించిన ఆర్మీ…….

0
4
హైఅలర్ట్ ప్రకటించిన ఆర్మీ…….

ఢీల్లీ న్యూస్‌టుడే:    భారత సరిహద్దు పరిసర ప్రాంతాల్లో భారత ఆర్మీ హైఅలర్ట్ ప్రకటించింది. పంజాబ్‌లోని ఖేం కరన్ సెక్టార్‌లోకి వచ్చిన పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు యాంటీ ఎయిర్‌క్రాప్ట్ గన్‌తో వెంటనే కూల్చివేశాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సరిహద్దు ప్రాంతాల్లో భారత ఆర్మీ హైఅలర్ట్ ప్రకటించింది.           

 

                                                                                                                      డెస్క్: లక్ష్మీ