ఆరోగ్యమే మహాభాగ్యము….తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు…

0
4
ఆరోగ్యమే మహాభాగ్యము….తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు…
  • ఆరోగ్యమే మహాభాగ్యము….తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు…..
  • * వీటిని రోజూ నమిలితే గ్యాస్, అసిడిటి, మలబద్ధకం సమస్యలు నివారణ అవుతాయి.
  • * తమలపాకులకు కొద్దిగా తేనెను కలిపి నమిలితే దగ్గు తగ్గిపోతుంది.
  • * శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  • * తమలపాకును వేడి చేసి గాయాలు, వాపులపై కట్టులాగా కడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.                                                                                                                      డెస్క్:దుర్గ