ఆరోగ్యమే మహాభాగ్యము…కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు…..

0
6
ఆరోగ్యమే మహాభాగ్యము…కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు…..

 * నిత్యం ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే బరువు తగ్గుతారు. డయబెటిస్ అదుపులోకి వస్తుంది.

* కరివేపాకును కూరలు, సూప్‌లలో కలిపి తింటే శరీరానికి A,B,C,E  వంటి విటమిన్లు అందుతాయి.

* కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్యలు దూరమవుతాయి.

* కరివేపాకుల రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు నివారింపబడతాయి.

డెస్క్:దుర్గ