ఆరోగ్యమే మహాభాగ్యము…..జ్ఞాపకశక్తి పెరుగుదలకు……

0
7
ఆరోగ్యమే మహాభాగ్యము…..జ్ఞాపకశక్తి పెరుగుదలకు……
  • * కాలిఫ్లవర్, క్యారెట్, కొత్తిమీరను మిక్స్ చేసి ఉడికించి అందులో ఉప్పు,  మిరియాలపొడి, నిమ్మరసం కలిపి రోజూ ఉదయాన్నే తింటే మెదడు పనితీరు పెరుగుతుంది.
  • * పాల పదార్ధాలను నిత్యం ఆహారంలో ఉండేలా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • * రోజుకో గుడ్డుతో పాటు జీడిపప్పు వంటి నట్స్ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • * టమాటా, బీన్స్, ఆకుకూరల్ను తరుచూ తినాలి.

డెస్క్:దుర్గ