ఆరోగ్యమే మహాభాగ్యము…. ముంజులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

0
8
ఆరోగ్యమే మహాభాగ్యము…. ముంజులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
  • *శరీరంలో చక్కెర, ఖనిజ నిల్వల్ని సమతుల్యం చేస్తాయి.
  • *     ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం, పాస్ఫరస్, పుష్కలంగా ఉంటాయి.
  • * శరీర వేడిని, అధిక బరువును తగ్గిస్తాయి.
  • * వికారం తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • * గ్లూకోజ్, ప్రొటీన్ల నిల్వలను నియంత్రిస్తాయి.
  • * గుండె, కాలేయ సమస్యలను నివారిస్తాయి.
  • * రోగ నిరోధకతను పెంచును, ధమనుల్లో అవరోధాలు తొలగించును.

                                                   డెస్క్:దుర్గ