ఆరోగ్యమే మహాభాగ్యము….

0
7
ఆరోగ్యమే మహాభాగ్యము….

చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు…

  • * నడక, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయాలి.
  • * రోజూ ఓ యాపిల్  పండు తినాలి.
  • * జీన్స్ బ్లాక్ బెరీలు వీలైనపుడు తీసుకోవాలి.
  • * వంకాయలు, ద్రాక్ష, జామ, పుట్టగొడుగులను తినాలి.
  • * బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ కూడా ఫలితాన్నిస్తాయి.
  • * వెల్లుల్లి కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
  • * ఓట్స్, సోయా, సబ్జా గింజలను తీసుకోవాలి.
  • * గోధుమ, బార్లీ మొక్కజొన్న ధాన్యపు గింజలను ఆహారంగా మార్చుకోవాలి.

                                           డెస్క్:దుర్గ