కలువల్లాంటీ కళ్ళ కోసం………

0
10
కలువల్లాంటీ కళ్ళ కోసం………
1.అరటిస్పూన్ కిరా రసంతో కొద్దిగా రొజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళుకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి.
2.ఉప్పు నీటితొ కళ్ళను కడుక్కోవడం వల్ల కళ్ళు మెరుస్తాయి.
3.కాసిని పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కంటిచుట్టూ ప్యాక్‌లా వేయాలి.ఆరాక కడిగేస్తే చాలు..ఎంతో మార్పు కనిపిస్తుంది.
                                                                                                           డెస్క్:వసుధ