ఆరోగ్యమే మహాభాగ్యము…. వేసవిలో ఖర్బూజా తింటే కలిగే ఉపయోగాలు..

0
5
ఆరోగ్యమే మహాభాగ్యము…. వేసవిలో ఖర్బూజా తింటే కలిగే ఉపయోగాలు..
  • * కంటిచూపు మెరుగువుతుంది.
  • * శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • * రక్త సరఫర మెరుగుపరుస్తుంది.
  • * తరచూ కండరాలు పట్టేసేవాళ్ళు ఇవి తింటే ఫలితం ఉంటుంది.
  • * చర్మం మృధువుగా ఉంటుంది.
  • * గర్భిణులు తింటే బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
  • * గింజల్ని పొడి చేసి తింటే జీర్ణాశయం శుభ్రమవుతుంది.
  • *వేసవిలో అధిక దాహం సమస్య తీరుతుంది.
  • * కిడ్నీలో రాళ్లను కరిగించే గుణాలు ఈ పండుకు ఉన్నాయి.

డెస్క్:దుర్గ