ఎన్నికల సంస్కరణలు ఎలా ..

0
16
ఎన్నికల సంస్కరణలు ఎలా ..
న్యూస్‌టుడే:
గ్రూప్స్ సిలబస్ ..భారత దేశ ఎన్నికల వ్యవస్థను, ఎన్నికల యంత్రాంగాన్ని ఎన్నికల విధానాలను పరిశీలించి వాటి మెరుగుకు తగిన సంస్కరణలు సూచించడానికి వివిధ కమిటీలు మరియు కమిషన్ లనుఏర్పాటు చేశారు. అవి;
1.తార్కుండే కమిటీ ని జయప్రకాష్ నారాయణ్ (జేసి) తన సంపూర్ణ విప్లవం ,ఉద్యమకాలంలో 1947 లో నియమించారు. ఈ అనధికార కమిటీ 1975లో నివేదికన్ను సమర్పించింది
2.ఎన్నికల సంస్కర్ణలపై దినేష్ గోస్వామి క్లమిటీ (1990)
3.నేరాలు మరియు రాజకీయాల మధ్య సంబంధాలపై వోహ్రో కమీటీ (1993)
4.ఎన్నికలకు ప్రభుత్వ నిధులపై ఇంద్రజిత్ గుప్తా కమిటీ (1998)
5.ఎన్నికల చట్టాల సంస్కరణ పై భారత న్యాయ కమిషన్ నివేదిక (1999)
6 రాజ్యాంగం వనితీరును సమీక్షించెందుకు ఎమ్ .ఎన్ వెంకటాచలయ్య అధ్యక్షతన జాతీయ కమిషన్ (2000-2002).