అక్రమ కలప రవాణా .. యథాతథం ….

0
7
అక్రమ కలప రవాణా .. యథాతథం ….

 తెలంగాణ న్యూస్‌టుడే: అటవీ భూముల్లోని కలపను అక్రమంగా తరలించడాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్న సర్కార్ ప్రకటన అబద్ధమని తేలింది. రెండు నెలల క్రితం కలప అక్రమ రవాణాపై తీవ్రంగా స్పందించిన కేసీఆర్.. కలప అక్రమ రవాణాపై వెంటనే కేసులు నమోదు చేయాలని అటవీశాఖ ధికారులకు ఆదేశాలు జారి చేశారు. తర్వాత ఆ కేసును జిల్లా అధికారులు నీరుగార్చేశారు. కాగా మొత్తంగా కలప అక్రమ రవాణా కాస్త విరామం తర్వాత తిరిగి యధేచ్చగా కొనసాగుతోంది.                                                                                                                                  డెస్క్: లక్ష్మీ