పెరిగిన ఎండ తీవ్రత…

0
7
పెరిగిన ఎండ తీవ్రత…
ఏపీ న్యూస్‌టుడే: రాయలసీమలో ఎండ తీవ్రత భారిగా పెరిగింది. కర్నూల్,అనంతపురంలో సోమవారం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా..మరో 24 గంటలు ఎండ తీవ్రత కొనసాగుతుందని ,ఈ నెల 6,7 తేదీల్లో రాయలసీమలో పలుచోట్ల వడగాలులు  వీస్తాయని వాతావరణం శాఖ హెచ్చరించింది.ఇక నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో కూడా ఎండా తీవ్రత పెరుగుతుందని తెలిపింది.ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
                                                                                     డెస్క్:కీర్తి,జ్యోతి,సుప్రియ