విజయందిశగా భారత్ అడుగులు … 2-1ఆధిక్యం లో భారత్…

0
9
విజయందిశగా భారత్ అడుగులు … 2-1ఆధిక్యం లో భారత్…

రాంచీ న్యూస్‌టుడే: భారత్ పై ఆసీస్ విజయం సాధించింది. భారత్‌ 281 పరుగులకు అల్ అవుట్ కాగా ఆసీస్‌ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 313 పరుగులు చేయగా 314 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ బ్యాట్స్ మెన్లు ఛేదనలో తడబడ్డారు. కేవలం ఒక పరుగు చేసిన ధావన్ రిచర్డ్సన్ బౌలింగ్ లో పాయింట్ వద్ద ఉన్న మ్యాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోగా వెనువెంటనే రోహిత్‌ శర్మ (14; 14 బంతుల్లో 2×4, 1×6) కమిన్స్‌ వేసిన 4.3వ బంతికి ఎల్బీ అయ్యాడు. రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరిన అనంతరం క్రీజులోకి వచ్చిన రాయుడు(2)..కమిన్స్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఆడమ్‌ జంపా వేసిన 19.1వ బంతికి మహేంద్రసింగ్‌ ధోనీ (26; 42 బంతుల్లో 2×4, 1×6) బౌల్డ్‌ కాగా 10 ఓవర్లు పూర్తయ్యేసరికే మూడు వికెట్లు నష్టపోయి 40 పరుగులు చేయగా 20 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. 25 ఓవర్లు ముగిసేసమయానికి 123 పరుగులు చేయగా విరాట్‌ కోహ్లీ 95 బంతులలో సెంచరీ చేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు.
డెస్క్: రెడ్డి