ఎండరాకముందే మంట…

0
9
ఎండరాకముందే మంట…

న్యూస్ టుడే: కొత్త వలస మండలం నిమ్మలపాలెంలో రిట్టపల్లి అప్పన్నకు చెందిన జీడితోటలు కాలిపోయాయి అరెకరా విస్తిర్ణంలోని జీడి తోట కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు.ఈ ప్రమాదంలో సుమారురూ.30 వేల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.కొత్తవలస అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు.                         డెస్క్-సునీత విజయలక్ష్మీ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here