చంద్రబాబుకు దమ్ము ఉందా…

0
7
చంద్రబాబుకు దమ్ము ఉందా…

రాష్ట్రంలో రాక్షస‌ పాలన కొనసాగుతుందని బీజేపీ నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణంకు కేంద్రం నిధులివ్వలేదని టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. బీజేపీని ఎవ్వరు తిడితే వారికి చంద్రబాబు పదవులివ్వడం సిగ్గుచేటన్నారు. బుద్దా వెంకన్న స్ధాయికి మించి మాట్లాడుతున్నారని, కన్నా అడిగిన వంద ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్ర‌శ్నించారు.

                                                                                                డెస్క్:విధుల&ఖాన్