3న సత్తెనపల్లికి జగన్ రాక..

1
34
3న సత్తెనపల్లికి జగన్ రాక..
సత్తెనపల్లి :న్యూస్‌టుడే:
.*సత్తెనపల్లి చేరుకుని పట్టణంలో రోడ్ షో నిర్వహణ 
వై యస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏప్రిల్ మూడో తేదీన సత్తెనపల్లిలో పర్యటిస్తారని ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్ధి అంబటి రాంబాబు తెలిపారు. మూడో తేదీ ఉదయం 9 గంటలు సత్తెనపల్లి చేరుకుని పట్టణంలో రోడ్ షో నిర్వహిస్తారని, అనంతరం ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తారని పేర్కొన్నారు.
                                                                                                                     డెస్క్:దుర్గ

1 COMMENT

Comments are closed.