పిట్టలోరి ఊరికి జగన్ నవరత్నాలు….

0
12
పిట్టలోరి ఊరికి జగన్ నవరత్నాలు….
గుంటూరు న్యూస్‌టుడే:
బాపట్ల మండలంలోని పిట్టలవాని పాలెంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాపట్ల శాసన సభ్యులు ఎమ్మెల్యే కోన రఘుపతి ఇంటింటికి తిరుగుతూ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి ప్రజలు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం పంచాయితీ యుమనేత పెట్టు వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
                                                                                                               డెస్క్ : నాగలక్ష్మి