జగిత్యాలను కరీంనగర్‌కు మించి….

0
10
జగిత్యాలను కరీంనగర్‌కు మించి….
జగిత్యాల న్యూస్‌టుడే:  కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం అని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,రైల్వే కోచ్,పసుపు బోర్డ్‌పై వివరించాం అని,అయినా కేంద్రం పట్టించుకోలేదని నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధి కవిత అన్నారు.జగిత్యాలను కరీంనగర్‌కు మించి అభివృద్ధి చేస్తామని,ప్రజలకు ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని కవిత అన్నారు.