కొత్త ట్విస్ట్ తో జయరాం హత్యకేసు….

0
9
కొత్త ట్విస్ట్ తో జయరాం హత్యకేసు….

  న్యూస్ టూడే: డైలీ సీరియల్ గా మారిన జయరాం హత్యకేసు రోజుకో కొత్త ట్వీస్ట్ తో ఉత్కంఠ రేపుతున్న కేసు,ఫైనల్ స్టేజ్ కి వచ్చిన పోలీసుల విచారణ.అసలు నిందితులు రాకేష్ రెడ్డి,శిఖాచోదరి కేసును పక్కదారి పట్టంచేందుకు క్రిమినల్ మైండ్ వాడిన రాకేష్ రెడ్డి,హత్య హైదారాబాద్ లో నే చేసినా కేసు విచారణ కోసం మృతదేహన్ని తెలంగాణ బోర్డర్ దాటించిన రాకేష్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో రాకేష్ కు సంబంధాలు.ఆ సంబంధాల తోనే రెడ్డి ప్రమాదంగా క్రియేట్ చేసే ఫ్లాన్ దీంతో అలర్ట్ అయిన ఏపీ,తెలంగాణ పోలీసులు కొందరు అధికారులపై ఇప్పటికే వేటు వేసిన అధికారలు విచారణలో కూడా పొంతన లేని సమాధానాలిస్తున్న రాకేష్. అర్ధరాత్రి శిఖా చౌదరిని పీఅన్ నుంచి తరలించిన పోలీసులు.నందిగామ పీఎస్ కు చేరుకన్న రెండు పోలీసు వాహనాలు ఒక వాహనం హైదారాబాద్ వైపు…..మరో వాహనం ఇబ్రహీం పట్నం వైపు మళ్లింపు ఒక వాహనలో ఇద్దరు మహిళాకానిస్టేబుల్స్,శిఖా చౌదరి తరలింపు. కాసేపుట్లో నందిగామ పోలీసుల మీడియా సమావేశం.                                                                                                                           డెస్క్-సునీత విజయలక్ష్మీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here