జవహార్ నాలెడ్జ్ సెంటర్‌లో జేకేసీ శిక్షణ …..

0
7
జవహార్ నాలెడ్జ్ సెంటర్‌లో జేకేసీ శిక్షణ …..
కడప న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…..
  •  విద్యార్థులకు జెకేసీ క్లాసులు ప్రారంభం
  •   చదువుతున్న,పాసైన విద్యార్థులు అర్హులని వెల్లడి.
  •   మూడు నెలల పాటు శిక్షణ.
 కడప ప్రభుత్వ పురుషులడిగ్రీ కళాశాల జవహార్ నాలెడ్జ్ సెంటర్‌లో జేకేసీ శిక్షణ విద్యార్థులు నుంచి  దరఆస్తులు ఆహ్వనిస్తుట్లు ఆ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సుబ్బనరసయ్య ప్రకటనలో పేర్కొన్నారు.ఈ శిక్షణకు కడప నగరంలోని అన్ని కళాశాలల బీఏ,బీకాం,బీఎస్సీ,పీజీ,బీటేక్,డిప్లమో చదువుతున్న,పాసైన విద్యార్థులు అర్హులని తెలిపారు. మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందనీ తెలిపారు.విద్యార్థులకు ఐడేంటిటీ కార్డు,సర్టిఫికెట్,మెటీరియల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్,అనలిటికల్ స్కిల్స్,టెకంకల్స్కిల్స్‌లో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ విద్యార్థులకు ఫీజు లేదనీ ఓసీ, బీసీ, మైనారిటీ ఇతర విద్యార్థులకు రూ.500 ఫీజు చెల్లించాలని తెలిపారు. జేకేసీ సమ్మర్‌ బ్యాచ్‌లో చేరడానికి మార్చి 15వ తేదీ ఆఖరు అని పేర్కొన్నారు.
                                                                                                       డెస్క్-విజయలక్ష్మీ