స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..

0
6
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. గత నెలలో 35 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ గడువు దగ్గరకు వచ్చేసింది. ఎస్‌బీఐలో ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ గత నెలలోనే ప్రారంభమైంది. లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసేవారి వయస్సు 2018 నవంబర్ 30 నాటికి 50 ఏళ్ల లోపు ఉండాలి. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్‌, ఐటీలో ఎంఎస్సీ, ఎంటెక్ చదివినవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. ఐటీ రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలని ఎస్‌బీఐ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here