కాచిగూడాలో దారుణం…

0
9
కాచిగూడాలో దారుణం…

న్యూస్ టూడే:కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్‌పుర ప్రాంతంలో భరత్ అనే యువకుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థిని ప్రేమ పేరుతో కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. అతడి ప్రేమను తిరస్కరించడం తో ఈరోజు ఉదయం కొబ్బరి బొండాల కత్తితో ఆమె ఫై తీవ్రంగా దాడి చేశాడు. గాయపడిన విద్యార్థినిని వెంటనే స్థానికులు మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

                                                                                                           డెస్క్:ఆరీఫ్&గౌస్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here