కచ్చితంగా నలుపు పోతుంది…….

0
2
కచ్చితంగా నలుపు పోతుంది…….

తులసి ద్వారా మోచేతుల ప్రాంతలో ఉండే నలుపు పోతుంది. తులసి ఆకులను బాగా మెత్తగా చూర్ణంలా తయారు చేసుకోండి. అందులో కాస్త పాలమీగడ కలుపుకోండి. అలాగే కాస్త పసుపు కూడా కలుపుకోండి. ఆ పేస్ట్ ను మోచేతులకు పూసుకోండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే కచ్చితంగా నలుపు పోతుంది.                                            డెస్క్: జ్యోతి & సుప్రియ & కీర్తి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here