కడుపులో కత్తెర….

0
5
కడుపులో కత్తెర….

హైదరాబాద్ న్యూస్ టూడే:నిమ్స్ ఆస్పత్రిలో దారుణం జరిగింది.ప్రాణాలను కాపాడే వైద్య వృత్తిలో ఉన్న వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.నవంబర్‌లో మహేశ్వరీ అనే మహిళకు వైద్యులు ఆపరేషన్ చేశారు.కానీ ఆపరేషన్ చేసి కత్తెర కడుపులోనే మర్చిపోయారు.కొన్నాళ్ల తరువాత మహేశ్వరీ కడుపు నొప్పితో బాధపడుతుంది.నిమ్స్ వైద్యులను సంప్రదించగా మరల ఆపరేషన్ చెయ్యలని అన్నారు.వివరాలు అడిగితే తెలపలేదు.రెపోర్ట్‌లు కూడా చూపించలేదు.ఎట్టకేలకు వైద్యుల నిర్వాకం బయటపడింది.

 

డెస్క్:లక్ష్మణ్&ఖాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here