కలప స్మగ్లింగ్ గ్యాంగ్…

0
3
కలప స్మగ్లింగ్ గ్యాంగ్…
న్యూస్ టుడే:ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల నుంచి కలప రవాణా దందా ఇచ్చోడ నుంచి ఇందూర్ వరకు నిరాటంకంగా సాగుతోంది జిల్లాలోని కేశవపట్నం, గుండాల, ఎల్లమ్మగూడ, జోగిపేట్ ప్రాంతాల్లో నివసించే ముల్తానీలు కలప స్మగ్లింగ్ గ్యాంగ్ లుగా ఏర్పడి కోట్ల రూపాయల కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కలప తరలింపులో సిద్ధహస్తులు గా పేరున్న ముల్తానీలకు నిజామాబాద్ లో కలప దందా విక్రయాలు చేసే సామిల్ యజమానులు అండగా ఉండడంతో దందా సాగుతోంది.
                                                                                                           డెస్క్:ఆరీఫ్&గౌస్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here