కనగాలలో ధర్న…..

0
1
కనగాలలో ధర్న…..

న్యూస్‌టూడే:           కనగాల కాలిని వాళ్ళు గత కోంత కాలంగా నడక బాట సరిగా లేనందువల్ల ఇబ్బందులకు గురి అయ్యి అది తట్టుకొలెక ఇక వాళ్ళ రోడ్డు మీద ధర్న చేయడం జరిగింది,ఒక గంట సేపు వాహనాలను నిలిపివేయడం జరిగింది.సమస్యకు పరిస్క్ష్కారం దొరికెంతవరకు కదిలెది లేదంటు ప్రజలు ఇబ్బంది పెట్టడం జరిగింది,సమస్యను పరిషరించడనికి చెరుకుపల్లి సర్కిల్ ఇన్స్ప్‌ట్‌ర్ మరియు టి.డి.పి నాయుకులు సమస్యను పరిష్కిరిమడం జరిగింది.