కరదర్శన శ్లోకము…

0
7
కరదర్శన శ్లోకము…

కరాగ్రేవసతే లక్ష్మీ,కరమధ్యే లక్ష్మీ సరస్వతీ! కరమూలే స్థితాగౌరీ, పభాతే కర దర్శనం!! ……. తాత్పర్యం : అరచేతి అగ్రభమున లక్ష్మీదేవి, మధ్యభాగమున సరస్వతీదేవి, మూలభాగమున పార్వ్తీదేవి నివసింతురు. ఈ ప్రభాతమున అరచేతిలో వారిని దర్శించున్నాను. సర్వేశ్వర ప్రార్ధన హే సర్వేశ్వరా! ఈ విశ్వమంతయూ తమ యొక్క దివ్య శక్తి చేత ఆవరింపబడియున్నది. అజ్ఞానము చేత, అహంకారము చేత, నాకు నేనే గొప్పవాడినని భ్రమపడుచున్నాను. నాయందలి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను దుర్గుణముల చేత శోభిల్లునట్లు అనుగ్రహింపుము. ఆశీర్వదింపుము…

 

డెస్క్:దుర్గ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here