ఆటా అవార్డుకు ఎంపికైన కస్తూరిబా గాంధీ టీచర్…..

0
8
ఆటా అవార్డుకు ఎంపికైన కస్తూరిబా గాంధీ టీచర్…..
అనంతపురం న్యూస్‌టుడే:
*ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక.
తాడిపత్రి పట్టణంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (మైనారిటీ) సోషల్ టీచర్ మూలింటి వేణి. ‘ఆటా’ అవార్డులో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు ఈ మేరకు ఆటా డైరెక్టర్ శ్రీనివాసులు తెలియజేసారు. ఈ అవార్డును ఈ నెల 8 న ఆమెకు ఆమెకు అందివ్వనున్నట్లు చెప్పారు. ఈ  అవార్డుకు ఎంపిక కావడం వల్ల వేణిని పలువురు అధికారులు అభినందించారు.
                                                                                               డెస్క్. నాగలక్ష్మి & దుర్గ.