కేసీఆర్ మెమరీ చిప్ మామూలు కాదుగా!

0
6
కేసీఆర్ మెమరీ చిప్ మామూలు కాదుగా!

 (టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..

  • ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే…
  •  ఐదు దశాబ్దాల కంటే ముందే తాను వదిలి వచ్చేసిన ఊరు ..ఆ ఊరు జ్ఞాపకాలు…     

                     వివరల్లోకి వెళితే….5 ఏళ్ల వ్యక్తి. అందునా రాష్ట్ర ముఖ్యమంత్రి. దాదాపు యాభై ఏళ్ల క్రితం వదిలేసిన ఊరుకు సంబంధించి జ్ఞాపకాలు ఎంత ఉంటాయి?  ఎంతమంది పేర్లు గుర్తుంటాయ్? ఎంతమందిని గుర్తు పెట్టుకుంటారు?  లాంటి ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం.. నిత్యం వందలాదిమందిని కలుసుకునే కేసీఆర్ లాంటి అధినేత.. అప్పుడెప్పుడో ఐదు దశాబ్దాల కంటే ముందే తాను వదిలి వచ్చేసిన ఊరిని.. ఆ ఊరు జ్ఞాపకాల్ని ఎంతలా తనతోనే క్యారీ చేస్తున్నారన్న విషయాన్ని చూసినప్పుడు ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే.సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఐదేళ్లకు.. అది కూడా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరేడు నెలల తర్వాత తొలిసారి తన సొంతూరు చింతమడక వెళ్లారు.ఈ సందర్భంగా తన ఊరుకు సంబంధించి తన జ్ఞాపకాలు ఎంత పచ్చిగా ఉన్నాయో తన మాటలతో చెప్పేసి.. అందరిని అబ్బుర పర్చటమే కాదు.. కేసీఆర్ మెమరీ చిప్ మామూలు కాదుగా?