ఖేల్‌ ఇండియా….

0
6
ఖేల్‌ ఇండియా….

విజయవాడ న్యూస్ టూడే : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఖేల్‌ ఇండియా జూడో కేంద్రాన్ని భారత స్పోర్ట్స్‌ అథారిటీ జనర ల్‌ డైరెక్టర్‌ నీలమ్‌ కపూర్‌ మంజూరు చేశారని ఏపీ జూడో అసోసియేషన్‌ సెక్రటరీ ఎన్‌.వెంకట్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వసతుల పరిశీలనకు భారత స్పోర్ట్స్‌ అథారిటీ సౌత్‌ సెంటర్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణలో కెవి సుబ్బారావు, కెసి త్రిపాఠి (ఏలూరు ఎస్టీసీ), అథ్లెటిక్స్‌ విజయవాడ కోచ్‌ వినాయకప్రసాద్‌ బుధవారం పరిశీలించారు. ఈ నలుగురితో కూడిన కమిటి నివేదికను సాయ్‌కు పంపుతారని వెంకట్‌ తెలిపారు.                                              డెస్క్: కీర్తి & సుప్రియ & కీర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here