కృష్ణ జిల్లా కొంగుబంగారమ్మ తల్లి…………..

0
9
కృష్ణ జిల్లా కొంగుబంగారమ్మ తల్లి…………..
కృష్ణ న్యూస్‌టుడే:
*ఇక్కడ జంతు,పక్షులను బలి ఇవ్వడం నిషేదం మన్నారు..
కంకిపాడు మండలం లోని తెన్నేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీలక్షీ తిరుపతమ్మ తిరునాళ్ళ ఉత్సవాలు ఈ నెల 17 నుంచి 21 వ తేదీ వరుకు జరుగుతున్నాయని నిర్వహణ  మండలి ప్రతినిదులు తెలిపారు.ఇక్కడ జంతు,పక్షులను బలి ఇవ్వడం నిషేదం మన్నారు.పాడి పంటలను సురక్షితంగా ఉండాలని అమ్మవారిని ప్రార్దిస్తూ లోకకళ్యాణర్దం నిర్వహించే ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని వసుతులు కల్పిస్తున్నారు. 17 తేదీ ఉదయం కళ్యాణం రాత్రి గ్రామొత్సవం. 18 న కుంకుమ పూజలు జరగతాయని ఆలయ నిర్వహణ మండలి తెలిపారు.19,20,21 కూడా ఉత్సవాలు జరుగుతాయి.
                                                                                                          డెస్క్:వసుధ