చిన్నకనుమ అటవీ ప్రాంతంలో కూంబింగ్….

0
9
చిన్నకనుమ అటవీ ప్రాంతంలో కూంబింగ్….
కడప న్యూస్‌టుడే:
  *చిన్నకనుమ అటవీ ప్రాంతంలో అర్థరాత్రి నుంచి కూంబింగ్ నిర్వహణ.
కడప జిల్లా కాజీపేట మండలం చిన్నకనుమ అటవీ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. ఈ కూంబింగ్‌లో 12 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అధికారులు కంటబడగా చిమ్మ చీకట్లో స్మగ్లర్లను పట్టుకోవడానికి వారు ప్రయాత్నాలు చేసినప్పటికి వారి ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. కాగా11 ఎర్రచందనం దుంగలను మాత్రం పోలీసులు స్వాధినం చేసుకున్నారు.
                                                                                                    డెస్క్- సునీత