కరెంట్ అఫైర్స్….

0
4
కరెంట్ అఫైర్స్….

1)ప్రపంచంచములో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబి ఎవరు? ఎక్కడ జన్మించారు? జ)లూయి బ్రౌన్ (బ్రిటన్) 26 జులై 1978. 2)ప్రపంచంలో ఏ దేశములో అతిధులు నాలుకను చూసి వారికి గౌరవము ఇస్తారు ? జ) టిబెట్ (చైనా) 3)శ్రీలంక పాతపేరు ఏమిటి? జ)సిలోన్ 4)జపన్ పార్లమెంట్ పేరు ఏమిటి? జ) “డయెట్ ” 5)ప్రపంచంలో ఉగ్రవాద దేశాలుగా వేనిని ప్రకటించారు? జ)ఇరాన్, ఇరాక్, సిరియా,లిబియా,క్యూబా ,ఉత్తర కొరియా?

                                                                                                                     డెస్క్:గౌస్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here