లక్ష్మీ దేవి…

0
12
లక్ష్మీ దేవి…

లక్ష్మీ దేవి తామరపువ్వులోనూ, ఇరుప్రక్కలా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది. సరస్సులో తమర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకడలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటంలోని పరమార్ధం. ఇక ఇరుప్రక్కలా వున్న ఏనుగులకు అర్ధం ఏమిటంటే శ్రీమహాలక్ష్మీ ధనబలము గజబలమంతటిదని అర్ధం చేసుకోమని పరమార్ధం.

                                                                                               డెస్క్: దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here