లేటెస్ట్ కరెంటెఫైర్స్ ….

0
6
లేటెస్ట్  కరెంటెఫైర్స్   ….
 న్యూస్ టుడే:
1)ఈజిప్టు దేశపు మొట్టమొదటి రాష్ట్ర పతి ఎవరు?
జ)గాయాయల్ నానిక్
2)నమీబియా మొట్టమొదటి రాష్ట్రాపతి ఎవరు?
జ) సైమ్ నియోమా
3) చైనా యాత్ర చేసిన ప్రప్రధమ యురోపియన్ ?
జ) మార్కె ఫాల్
4)భారత దేశము లో పర్యటించిన ప్రధమ చైనా యాత్రికుడు ?
జ) ఫాహియాన్
5)ఫారసీ ధర్మ ప్రవక్త ఎవరు ?
జ) జరాస్ధు
6) సంస్కృత వ్యాకరణ పితామహుడు ఎవరు ?
జ)పాణిని
7)అంతర్జాతీయ న్యాయ స్ధానములో ప్రప్రధమ భారతీయుడు ? 
జ)డా. నాగేంద్రసింగ్
8)ఢీల్లీ నగరము పాత పేరును ఎవరు పెట్టారు ? ఎప్పుడు ఏమని ?
జ)డిల్ క్రీస్తు పూర్వము 57 సంవత్సరములు ముందు డీల్లీ పూర్
9) భారత దేశములో ఎన్ని విశ్వావిధ్యాలయములు ఉన్నవి ?
జ)409 విశ్వా విద్యాలయములు ఉన్నవి.
10)జాతీయ చిహ్నములో ఎంచబడిన “సత్యమేయ జయతే ” ఎక్కడ నుండి తీసుకోబడినది ?
జ)ముండక ఉపనిషత్తు.
                                                                                                        డెస్క్ :ఆరీఫ్ &గౌస్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here