కరెంట్ అఫైర్స్…

0
8
కరెంట్ అఫైర్స్…

 న్యూస్ టుడే : 

1)ప్రపంచంలో వేగముగా పెరిగే చెట్టు ఏది ?

)బాంస్

2)అన్ని ప్రాణులకంటె ఎక్కువ కాలము జీవించే ప్రాణి ఏది ?

జ) తాబేలు 300 సంవత్సరములు

3)ప్రపంచంలో అతిపెద్ద మసీదు ఎక్కడ ఉంది ?

జ)అల్ మాలనియా(ఇరాక్)

4)సూర్యుని  కిరణాలు ఎన్ని సెకండ్ లలో భూమి మీదకు చేరుకుంటాయి?

జ)సుమారు 500 సెకండ్ లు

5)ఏ దేశములో సినిమా హాల్ లేదు ?

జ)భూటాన్

6)ఏ జంతువు గాయపడినపుడు మనిషి వలె ఏడుస్తుంది?

జ)ఎలుగుబంటి

7)ఏ పక్షి పిల్లలను కని పాలు కూడ ఇస్తుంది ?

జ)గబ్బిలం

8)ఏ పక్షి భుమీద కాలు పెట్టదు ?

జ)హరియల్ పక్షి

9)ఏ దేశము ఇద్దరు రాష్ట్రపతులు ఉన్నారు?

జ)సాన్ మరినో

10)ప్రపంచంలో ఏ పక్షి యొక్క రెక్కలకు తొమ్మిది రంగులు ఉంటాయి?

జ)చిట్టా పక్షి, ఆస్త్రేలియా

                                                                        డెస్క్: అరీఫ్ &గౌస్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here