గాంధీ ఆసుపత్రిలో లేజర్ శస్త్ర చికిత్సలు ప్రారంభం….

0
8
గాంధీ ఆసుపత్రిలో లేజర్ శస్త్ర చికిత్సలు ప్రారంభం….
హైదరాబాద్ న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో లేజర్ వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఇకనుండి గాంధీ హాస్పీటల్‌లో లభించనుందన్నారు. దింతో టేరికోస్ వెయిన్స్, హేమారాయిడ్స్ లేజర్ సేవలు అందిస్తామని తెలిపారు. కార్పొరేట్ల హాస్పిటల్లో రూ. లక్షల విలువ చేసే వైద్యం ఇప్పుడు ఉచితంగా అందుబాటులో వుందన్నారు.
                                                                                                       డెస్క్: లక్ష్మీ