మహా మృత్యుంజయ మంత్రం……

0
10
మహా మృత్యుంజయ మంత్రం……
ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామఋతాత్. ప్రతి పదార్ధం: ఓం అనగా – ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవనాదము; త్రయంబకము – మూడు కన్నులు గలవాడు; యజమహే – పూజించుచున్నాము; సుగంధి – సుగంధ భరితుడు; పుష్టి – పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి; వర్ధనం – అధికము/పెరుగునట్లు చేయువాడు/పెంపొందించువాడు; ఉర్వారుకం – దోస పండు; ఇవ – వలె; బంధనాత్ – బంధమును తొలగించు; మృత్యోర్ – మృత్యువు నుండి; అమృతాత్ – అమృతత్వము కొరకు; మాం – నన్ను; ముక్షీయ – విడిపించు అని అర్ధము.
                                                                                            డెస్క్: దుర్గ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here