మహత్తులు గల మొక్క…

0
6
మహత్తులు గల మొక్క…

ఆరోగ్యానికి అలొవెరా మంచిది మధుమెహం , గుండె జబ్బులకు, దీర్ఘవ్యాధులకు మరియు వృద్థాప్య నివారణకు, దీర్ఘయుషుకు మన పూర్వికుల కలబండ (అలొవెర) ను నిత్యం సేవిచేవారు. కలబంద రసం లో మేలికరం కణ నిర్మాణ ద్రవాలు ఉన్నాయి. అమిత వ్యాధి నిరోధక శక్తి ఉంది. ఆశ్చర్యం అనిపించే గొప్ప చికిత్సా గుణాలూ ఉన్నాయి ! వీటిని వీటిని చూసి ప్రపంచ వైద్య శాస్తజ్ఞులే నివ్వెరపోయారు . ఇదోక మహత్తులుగల మొక్క మానవ జాతికి ప్రకృతి” ప్రసాదించిన వరం అన్నారు” కలబంద రసంలో రకరకల వ్యాధులపై తక్షణ ప్రతిక్రియ జరిపే ప్రోస్టా గ్లాండిన్స్ ఉన్నాయి. గాయాలు, నొప్పులు, వాపులను తీసివేసే ఆంత్రాక్వినాన్స్ ఉన్నాయి. గ్యాస్ను, అల్సర్ ను నివారించే అలో ఎయెడిన్ ఉంది. శరిరంలో ఇనులిన్ ఉత్పత్తిని ప్రేరెపించే మధుమెహం ను అదుపులో పెట్టే ఔషధ గుణాలు ఉన్నాయి. కాలిపోయిన చర్మము, కండరల స్థానంలో కొత్త కణ నిర్మానవతో వేగంగా చర్మం తొడిగే చిత్రమైన కెరలొటిన్ పనితనం ఉంది. శరీర కణాలు, కండరాల నిర్మాణానికి కావలసిన 17 రకాల అమినో ఆంలాలు, మనం తీసుకునే ప్రోటీనులను జీర్ణం చేసి చెక్కెరగా మార్చే 92 రకాల ఎంజైం లు. ఆరోగ్యానికి ప్రధానాధారమే అయినా సాధారణంగా మనలో లోపించే 20 రకాల మినరల్సు కూడా ఉన్నాయి. ఇవన్ని ప్రకృతి సిద్ధంగా కలబంద రసంలో ఒక్కచోటనే మనకు అభిస్తున్నాయి. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here