మంగళగిరిని మరో గచ్చిబౌలి చేస్తా…..

0
4
మంగళగిరిని మరో గచ్చిబౌలి చేస్తా…..
గుంటూరు న్యూస్‌టుడే:
*మాజీ మంత్రి హర్షకుమార్ విశాఖ విమాశ్రయంలో సీఎం చంద్రబాబు కలిసారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి (మ) లో మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరిని మరో గచ్చిబౌలిగా మారుస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజల కలలు సాకారం చేసే గొప్ప అవకాశం వచ్చిందన్నారు. ఇక ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిని టీడీపీ నిర్ణయిస్తామని.. జగన్ ఎన్నికుట్రలు చేసినా సీఎం కాలేరన్నారు.
                                                                                                      డెస్క్:నాగలక్ష్మి