గుర్తులు ఇంకా రాలేదు…ఎన్నికలు వాయిదా వెయ్యాలని డిమాండ్…

0
12
గుర్తులు ఇంకా రాలేదు…ఎన్నికలు వాయిదా వెయ్యాలని డిమాండ్…

నిజామాబాద్ న్యూస్‌టుడే: ఈవిఎంల అవగాహన కేంద్రం వద్ద ఆందోళన నెలకొంది.ఎన్నికలు వాయిదా వేయాలంటూ స్వతంత్ర అభ్యర్ధులు ఆందోళనకు దిగారు.తమకు ఇంకా గుర్తులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికలు 15రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.