మెగా బ్రదర్ నాగబాబు జోరు….

0
7
మెగా బ్రదర్ నాగబాబు జోరు….

న్యూస్ టుడే:మెగా బ్రదర్ నాగబాబు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తున్నా సంగతి తెలిసిందే ఈ పార్టీ ఆవ్యక్తీ కూడా ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తు నానారచ్చ చేస్తున్నాడు. అయితే నాగబాబు ఇందంతా చేయడానికి కారణం తన తమ్ముడు జనసేన పార్టీ కోసమేనని చాలామంది కామెంట్స్ కురిపిస్తున్నారు. పార్టీలో చేరకుండా ఇలా ఎందుకు చేస్తున్నారని మరికొంతమంది అంటున్నారు. అసలు జనసేన పర్టీ లో చేరతాడా లేదా? ఒకవేళ చేరితే ఏ పదవి కోరుకుంటున్నాడు? ఇలా రకరకాల కామెంట్స్ సోషల్ మీడియా లో వ్యక పరుస్తూన్నారు. దీనికి అసలైన క్లారిటీ నాగబాబు ఓ యూట్యబ్ చానెల్ కు ఇచ్చారు. 

                                                                                                                      డెస్క్:దుర్గ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here