చాలా బాధ‌ప‌డ్డా మెహ‌రీన్…

0
5
చాలా బాధ‌ప‌డ్డా  మెహ‌రీన్…

పదేళ్ల వయసులో సరదాకి మోడలింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ తర్వాత అదే నా కెరీర్‌ అవుతుందని ఊహించలేదు. అప్పుడు మేము కెనడాలో ఉండేవాళ్లం. నాలుగేళ్ల కిందట భారత్‌ తిరిగివచ్చాం. నా తొలి చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ విడుదలై మూడేళ్లవుతోంది. ఈ మూడేళ్లలో నా నట ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. అయితే నాకు ప్రేక్షకుల నుంచి దక్కిన ప్రేమ, ఆదరణ , పరిశ్రమలో వచ్చిన గుర్తింపు…ఇవన్నీ చాలా సంతృప్తినిచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here